Oh I Miss U Song Lyrics in Telugu – Neninthe Movie | Ravi Teja

Oh I Miss U song lyrics written by Ramajogayya Sastry and music composed by Chakri. The movie Neninthe is produced by D.V.V.Danayya, Director Puri Jagannath and Stars Ravi Teja, Shiya in lead roles.

Oh I Miss U Song Credits

Song Title: Oh I Miss U
Album/Movie: Neninthe
Singers: Raghu Kunche
Composed by: Chakri
Lyrics: Ramajogayya Sastry

Oh I Miss U Song Lyrics in Telugu

ఓ… నొ నొ నో… నొ నొ నో…

ఏదోలా ఉందే నువ్వే లేకా
ఏమీ బాలేదే నువ్వెళ్ళాకా
ఏం చెయ్యాలో పాలుపోకా
ఉన్నా నీ కల్లో నిద్రరాకా
ఓ… నొ నొ నో… నొ నొ నో…
నువ్వే నా సంతోషం
నువ్వు గిల్లావే నా ప్రాణం
ఐ మిస్ యూ ఓ… ఐ మిస్ యూ
ఐ మిస్ యూ… ఐ మిస్ యూ…

మిలమిల మిలమిల మెరుపుల తారా
కలలకు కళకళ చిలికిన తారా
తళతళ తళతళ తలుకుల తారా
కళకళ నగవుల చిలిపి సితారా
ఏవంటే ఎందుకంటే కారణాలే
నా కంటే ఇష్టమంటా నువ్వంటా
నా కంటి ముందే ఉంటే చాలనుకున్నా
నువుదూరమైతే ఏదో అయిపోతున్నా
॥నొ నొ నో॥

నిగనిగ సొగసులు కురిసిన తారా
చనువుగ మనసును తడిపిన తారా
తలపుల తలుపును కదిపిన తారా
ఎదసడి పలికిన వలపు సితారా
తేదీలే మారుతున్నా నిన్నలోనే ఉన్నావే
మనసంతా నింపుకున్నా నీతోనే
నువు దూరమయ్యే మాటెంతో చేదైనా
ఓ నింగితారా నువ్వుండాలే పైనా
॥నొ నొ నో॥


Listen Heart Breaking Super Hit Melody Song Oh I Miss U Full Song With Telugu Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *