Vibe Undi Song Lyrics Telugu – Mirai | Teja Sajja

“Vibe Undi” is a lively Telugu song written by the talented lyricist Krishna Kanth. The track is beautifully sung by Armaan Malik, with energetic and vibrant music composed by Gowra Hari.

The song is featured in the Telugu movie Mirai, produced by TG Vishwa Prasad and Krithi Prasad, and directed by Karthik Gattamneni. The film stars Teja Sajja in the lead role, alongside Manchu Manoj, Ritika Nayak, Shriya Saran, Jayaram, Jagapathi Babu, Rajendranath Zutshi, Pawan Chopra, Tanja Keller, and others.

Vibe Undi Song Details

Song Title: Vibe Undi
Album/Movie: Murai
Singers: Armaan Malik
Music Director: Gowra Hari
Lyrics: Krishna Kanth
Director: Karthik Gattamneni
Producers: TG Vishwa Prasad, Krithi Prasad

Vibe Undi Telugu Lyrics

ఓ పోరి దిల్‌దారు వయ్యారివే
నీ చూపు తల్వారు తో కొయ్యకే
గాడ్ ఏమో నీకు నాకు రాసుంటడే
మన జోడి ఒకటైతె మ్యాడ్ ఉంటదే

వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉంది లే
ఈ గ్లోబు నూపే వైబ్ ఉందిలే
వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉందిలే

సాలా

వేరే ప్లానెట్టా.. ఇంతందం యెట్టా
నాకెట్టా పడ్డావులే..
కళ్లో డ్యూయెట్టా.. స్వీటీ చోక్లెట్టా
నా ఫేట్ మారిందిలే..
స్టెప్పులు వేసిందే.. దినకు దిన కొత్తగా నా గుండే
డప్పులు కొట్టిందే.. దినకు దిన పక్కన నువ్వుంటే
నీ పేరు టాటూలా రాయించనా
మన పేయ్రే హిట్ పేయ్రే చేసేయానా.. ఆ

వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉంది లే
ఈ గ్లోబు నూపే వైబ్ ఉందిలే
వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉందిలే

Vibe Undi – Lyrical Song

Vibe Undi Engish Lyrics

O Pori Dildaaru Vayyarive
Nee Choopu Talvaarutho Koyyake
God Emo Neeku Naaku Raasuntade
Mana Jodi Okataite Mad Untade

Vibe Undi Baby
Vibe Undi Le
Ee Globe Nupe
Vibe Undile

Vibe Undi Baby
Vibe Undi Le
Ee Globe Naape Vibe Undile

Vere Planetta
Intha Andam Yetta
Naaketta Paddavule

Kallo Duetta
Sweety Chakkletta
Naa Fate-Eh Maarindile

Steppulu Vesinde
Dinak Dina Kothaga Naa Gunde
Dappulu Kottinde
Dinaku Dina
Pakkana Nuvvunte

Ni Peru Tattoo La Raayinchana
Mana Pair-U Hit Pair-U Cheseyana

Vibe Undi Baby
Vibe Undi Baby

Vibe Undi Baby
Vibe Undi Le
Ee Globe Nupe Vibe Undile

Vibe Undi Baby
Vibe Undi Le
Ee Globe Naape Vibe Undile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *